ఫుల్ గా తాగేసి కారులో శ్రీలీల రచ్చ రంబోలా.. సోషల్ మీడియాని మడత పెట్టేస్తున్న (వీడియో)..!
అయితే ఇప్పుడు శ్రీలీలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. శ్రీ లీల ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అల్లరి అల్లరి చేస్తుంది . నాటి నాటిగా ఉంటుంది. తాజాగా శ్రీలీల తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని పిక్స్ ఒక వీడియో షేర్ చేసింది . ఆ పిక్స్ లో శ్రీలీల చాలా అందంగా ఉంది . వజ్రాలతో మెరిసిందా..? అనే విధంగా బ్లౌజ్ వేసుకుంది. చాలా చాలా ఆకర్షణీయంగా మారిపోయింది . చాలా చాలా క్యూట్ గా కూడా ఉంది .
కారులో ఆమె ఇచ్చిన ఫొటోస్ ..స్టిల్స్ అద్దిరిపోయాయి . మరి ముఖ్యంగా ఓ వీడియో పోస్ట్ చేసింది . ఆ వీడియోలో శ్రీలీల అల్లరి మామూలుగా లేదు . అయితే ఇది శ్రీలీల చాలా చాలా నాటిగా సరదాగానే తీసింది. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం శ్రీలీల పై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . ఏంటి ఫుల్ గా తాగేసావా..? పార్టీలో రచ్చ రంబోలా చేసేసావా..? అందుకే ఇలా ఊగిపోతున్నావా..? అంటూ ఘాటుగాటుగా కామెంట్స్ పెడుతున్నారు . దీంతో శ్రీ లీల నాటి వీడియోని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . సోషల్ మీడియా ప్రజెంట్ శ్రీలీలకు సంబంధించిన ఈ క్యూట్ నాటీ వీడియో బాగా వైరల్ గా మారిపోయింది..!