చాలా స్టైలిష్ గా రెడీ అయ్యే చరణ్ కు..ఆ డ్రెస్ వేసుకోవడం మాత్రం మహా చిరాకు..ఎందుకంటే..?
చాలా చాలా స్టైలిష్ గా రెడీ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మహేష్ బాబు . లుక్స్ పరంగానే కాదు అన్ని రకాల విధంగా ఆయనను అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు . అయితే ఆ తర్వాత మాత్రం అందరికీ గుర్తొచ్చే పేరు రామ్ చరణ్ . రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా రెడీ అవుతాడు . కానీ కొన్ని స్టైల్స్ ని అదే పనిగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే చాలా ట్రెండీ స్టైల్స్ ను ఫాలో అవ్వడానికి ఇష్టపడే రామ్ చరణ్ మాత్రం షార్ట్స్ వేసుకుంటే మాత్రం చెడ్డ చిరాకు వస్తుందట. మహా అసహ్యమట .
అలాంటి షార్ట్స్ అమ్మాయిలు వేసుకున్న అబ్బాయిలు వేసుకున్న అస్సలు ఒప్పుకోడట . తన ఇంట్లోని వాళ్లు కూడా అలా వేసుకుంటే బాగా కోపం వచ్చేస్తుందట . రామ్ చరణ్ కి షార్ట్స్ అంతా వేసుకుని ధైస్ చూపిస్తూ తిరగడం అస్సలు నచ్చదట . అందుకే ఏ సినిమాలో అయినా సరే అలాంటి షార్ట్స్ వేసుకుని సీన్ చెప్పిన .. అస్సలు చేయడట . ఇక డైరెక్టర్ బలవంతం చేస్తే నిర్మొహమాటంగా నేను చేయలేను అని చెప్పేస్తాడట . ఏవో అడపా దడపా సీన్స్ లో మాత్రమే రామ్ చరణ్ షార్ట్స్ లో కనిపించిన సీన్స్ మనం చూస్తాం. దీంతో రామ్ చరణ్ ఇంత మొండోడా..? అంటూ మెగా ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు..!