అప్పుడు అలా ఇప్పుడు ఇలా.. నడుము మడతలతో మతిపోగొడుతున్న ఈ హీరోయిన్ ఎవరంటె..?
ఈ మలయాళ ముద్దుగుమ్మ మాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి .. తన నటనతో మెప్పించింది. ఇక రీసెంట్గా మలయాళం లో విడుదలైన ప్రేమలు సినిమాతో అటు మాలివుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇంతకి ఆమె మరి ఎవరు కాదు .. మమితా బైజు.. ప్రేమలో మూవీలో రేణు రాయ్ నే మెచ్యూర్డ్ అమ్మాయి పాత్రలో ఈ బ్యూటీ తన నటనతో మెప్పించింది. అలాగే ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయింది.. అలాగే ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ క్రేజీ హీరోయిన్ కేరళలోని కొట్టాయంలో జన్మించింది .. 2017 లో ‘సర్వోపరి పాలక్కరన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ...‘హనీ బీ’, ‘డాకినీ’, ‘కృష్షం’, ‘స్కూల్ డైరీ’, ‘ది ఇంటర్నేషనల్ లోక్ స్టోరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’, ‘సూపర్ శరణ్య’వంటి పలు సినిమాల్లో మెప్పించింది .. ఇక ప్రేమలు సినిమా ఈమె కెరియర్ను పూర్తిగా మార్చేసింది .. కాగా ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండకు జంటగా ఓ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.