బిగ్ బిగ్ బిగ్ షాకింగ్: మీటింగ్ ముందు రోజు రాత్రి ఆయన కాల్ చేసి అలా చేయమని చెప్పాడా..? రేవంత్ రెడ్డి మరో సంచలనం..!

Thota Jaya Madhuri
రేవంత్ రెడ్డి ..రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ..ఒకటారెండా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిరోగిపోతుంది . నిజాయితీగా నిక్కాస్ అయిన సీఎంగా తన బాధ్యతలను నెరవర్తిస్తున్నాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు . మరి కొందరు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా రియల్ హీరో మాత్రం రేవంత్ రెడ్డినే అంటూ ప్రశంసిస్తున్నారు. దాని అంతటికి కారణం మనకు తెలిసిందే . అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి చాలా చాలా హుందాగా బిహేవ్ చేస్తూ ఉండడం . కొంతమంది రేవంత్ రెడ్డి నే కావాలనికక్ష కట్టి ఇలా బాధపెడుతున్నాడు అంటూ తిడుతున్నారు .


కానీ చాలామంది జనాలు మాత్రం రేవంత్ రెడ్డిని పొగిడేస్తున్నారు . నీలాంటి సీఎం ఏ కదా కావాల్సింది ఈ రాష్ట్రాలకి అంటూ పొగిడేస్తున్నారు . కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ కూడా పక్క రాష్ట్ర జనాలు వాళ్ళ సీఎంల ను తిడుతున్నారు . అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక సంచలనన మ్యాటర్ బయటకు వచ్చింది . రేవంత్ రెడ్డితో సినీ ప్రసముకు చెందిన ప్రముఖులు మీటింగ్ నిర్వహించుకున్న విషయం తెలిసిందే . ఈ మీటింగ్ లో సినిమా ఇండస్ట్రీకి పాజిటివ్గా వచ్చే అంశాలపై మాట్లాడాలి అంటూ అనుకున్నారు.


టికెట్ రేట్లు పెంచడం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం వంటి విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు.  అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ రెండు చేయనే చేయను అంటూ మొహమాటం లేకుండా చెప్పేశారు . మిగతా విషయాలలో సినీ ఇండస్ట్రీకి సానుకూలంగానే ఉంటాము అంటూ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి మేలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పై ఈ విషయంలో ముందు నుండేఅ చాలా ప్రెజర్ పెట్టారట పై అధికారులు. మరీ ముఖ్యంగా మీటింగ్ కి ముందు రోజు రాత్రి రాహుల్ గాంధీ కాల్ చేసి మరీ బన్నీ విషయలో ఫేవర్ చేయాలి అంటూ ఉన్నా కూడా అస్సలు తగ్గేదే లే నే రేంజ్ లో ముందు వెళ్తున్నాడట రేవంత్ రెడ్డి. నిజంగానే రేవంత్ రెడ్డి గ్రేట్ అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: