ఆ విషయాన్ని పచ్చిగా బయటపెట్టి.. వాళ్ళ నోర్లు ముగించిన వెంకటేష్..!
ఈ సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్ గా కలిసి కుటుంబమ ంతా కలిసి చూడాల్సిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వెంకటేష్ . 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యారు . అయితే ఈ షోలో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు వెంకటేష్. మరి ముఖ్యంగా తన తండ్రి మరణం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత బాలయ్య "నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?" అని ప్రశ్నించగా ఎవరు ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చాడు .
అందరూ రోజా , మీనా , నయనతార, తమన్నా ఇలాంటి స్టార్ హీరోయిన్స్ పేరు చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు . కానీ "నా బెస్ట్ ఫ్రెండ్ నీరజనే" అంటూ చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు . ఒక భర్తకి బెస్ట్ ఫ్రెండ్ భార్య కన్నా ఎవరు ఉంటారు చెప్పండి ...??? "నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య ప్రతి విషయాన్ని ఆమెతో షేర్ చేసుకుంటాను. టైం దొరికితే మాత్రం ఆమెతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను.. మేము కలిసి వెకేషన్ కి కూడా వెళ్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వెంకటేష్ తన భార్యతో బయట ఎక్కడా కూడా కలిసి తిరిగిన సందర్భాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావు . దీంతో కొంతమంది ఆకతాయిలు వెంకటేష్ కి తన భార్య అంటే ఇష్టం లేదు అని ..తన భార్యని కట్టడి చేస్తున్నాడు అని ..రకరకాలుగా మాట్లాడుతూ ట్రోల్ చేశారు . అలాంటి వాళ్ళ నోరు ఈ ఆన్సర్ తో మూయించినట్లయింది వెంకటేష్..!