టోటల్ బన్నీ ఇష్యూలో "ఆటలో అరటిపండు" అయిపోయిన పెద్దమనిషి.. కేవలం ఫోటోలకే పనికొస్తాడా..?
మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కేసు విషయంలో టాలీవుడ్ కూడా ఆయనకు నెగిటివ్గా మాట్లాడుతుండడం అందరికీ షాకింగ్ గా ఉంది . అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదలి వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శించింది అని అయితే అల్లు అర్జున్ పై టాలీవుడ్ ఇప్పుడు నెగిటివ్గా స్పందించడానికి కారణం రేవంత్ రెడ్డినే అంటున్నారు జనాలు . రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల పరోక్షకంగా బన్నీపై మండిపడుతున్నారు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు అసలు అల్లు అర్జున్ టోటల్ ఇష్యూ మొత్తంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి క్యారెక్టర్ బిస్కెట్ అయింది అని .. ఆయన అసలు అల్లు అర్జున్ కి ఏ విధంగా సహాయ పడలేకపోయాడు అని పొలిటికల్ పరంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడేలా చేయలేకపోతున్నాడు అని.. కాస్తో కూస్తో మెగాస్టార్ చిరంజీవిని కలగజేసుకొని బెయిల్ వచ్చేలా హెల్ప్ చేశాడు అని ..
కానీ ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ కి ఏ విధంగా ఉపయోగపడలేకపోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి అయిన వెళ్తున్నప్పుడు ఆ వీడియోలో ఆయన కనిపించడం తప్పిస్తే ఎక్కడ కూడా అల్లు అర్జున్ కి ఆయన సహాయం చేయలేకపోతున్నాడు అంటూ దారుణంగా బన్నీ ఫాన్స్ మాట్లాడుతున్నారు . అంతేకాదు అసలు స్నేహ రెడ్డి చెప్పిన కారణంగానే నంద్యాల ప్రచారంకి అల్లు అర్జున్ వెళ్ళాడు అని ..అసలు ఆ రోజే అలా వెళ్లకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంత తలనొప్పుల క్రియేట్ అయ్యి ఉండేటివే కాదు అంటూ పరోక్షకంగా స్నేహారెడ్డి పై కూడా ఫైర్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీకి నెగిటివ్ గానే అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు..!