పూజా హెగ్డే ఆ పార్ట్ పై పచ్చి బూతు కామెంట్స్.. అస్సలు వినలేం..రెండు చెవులు మూసుకోవాల్సిందే..!
సినీ ఇండస్ట్రిని తన అంద చందాలతో కొన్నేళ్ల పాటు ఊపేసిన అందాల ముద్దుగుమ్మ డస్కీ బ్యూటీ పూజా హెగ్దే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. హిందీ సినిమాలు కూడా చేసింది. కానీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు . తెలుగులోనే ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి . తెలుగు ఇండస్ట్రీ ద్వారానే ఆమె బాగా టాప్ హీరోయిన్గా మారిపోయింది . కాగా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రిని ఏలేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ఆమె టైం బ్యాడ్గా మారిపోయింది . వరుసగా ప్లాప్స్ అందుకోవడం నమ్మిన డైరెక్టర్స్ కూడా ఆమెకు హ్యాండ్ ఇవ్వడం స్టార్ హీరోలు ముఖం చాటేయడంతో.. ఆమె కెరియర్ డౌన్ ఫాల్ అయిపోయింది .
ఇప్పుడు ఇప్పుడే మళ్లీ అడపాదడపా ఆఫర్స్ తో తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది . తమిళంలో రెండు సినిమాలు తో బిజీబిజీగా ముందుకు వెళుతుంది . కాగా తాజాగా ఈమె నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టార్ లవ్ డ్రామా నుంచి టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఇందులో పూజా హెగ్డే చాలా చాలా నేచురల్ గా కనిపించింది . సూర్య సరిసన మంచి జోడీగా అనిపించుకుంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే కొంతమంది మాత్రం టీజర్ లో పూజా హెగ్డే లుక్స్ పై దారుణంగా మాట్లాడుకుంటున్నారు . మెయిన్ గా సూర్యతో తన ఇంటి దగ్గర గడప ముందు ఓ ఇల్లాలి లుక్ కనిపిస్తుంది. పర్టికులర్ గా ఆ ఫ్రేమ్ ని చాలా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు . ఏంటి పూజ హెగ్డే తేడాగా తయారైంది అంటూ బూతు పదాలతో కూడా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పూజా హెగ్డే పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే పై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉండడం ఫాన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు..!