బన్నీ కోసం సురేఖ సంచలన నిర్ణయం..ఆఖరికి స్నేహారెడ్డి కూడా ఇలా చేసి ఉండదేమో..!?
అల్లు అర్జున్ నటనను ఎక్కువగా ఇష్టపడుతుంది . అంత ఇష్టం సురేఖకు బన్నీ అంటే . చాలా చాలా ప్రేమ . చిన్నప్పటి నుంచి సురేఖ చేతిలోనే అల్లు అర్జున్ పెరిగాడు . రామ్ చరణ్ కొడుకైన .. కొడుకు కన్నా ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా పెంచింది మేనల్లుడిని సురేఖ అంటూ చాలా సందర్భాలలో వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. జైలుకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి దాపురించింది. దీంతో సురేఖ సంచలన నిర్ణయం తీసుకుందట .
తన భర్తకు చెప్పి అల్లు అర్జున్ బెయిల్ కోసం మాట్లాడడమే కాకుండా అల్లు అర్జున్ నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండేలా అల్లు అర్జున్ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా ఏకంగా వెయ్యి మందికి అన్నదానం చేయాలి అంటూ డిసైడ్ అయిందట. గుడిలో ప్రత్యేకంగా పూజలు కూడా చేయిస్తుందట . అల్లు అర్జున్ పేరిట అర్చనలు చేయిస్తూ 1000 మందికి అన్నదానం చేసి అల్లు అర్జున్ హ్యాపీగా ఈ కేసు నుంచి బయటపడి ఆయన లైఫ్ బిందాస్ గా ఉండాలి అంటూ ముందుకు వెళుతుందట. నిజానికి తన భార్య స్నేహారెడ్డి కూడా ఈ విధంగా చేసి ఉండదేమో అంటూ మెగా ఫాన్స్ కూడా సురేఖ నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు సురేఖ పేరు మారు మ్రోగిపోతుంది..!