ఛీ ఛీ రమ్యకృష్ణ కి ఆ పాడు అలవాటు ఉందా..? అందుకే ఇండస్ట్రీలో అన్ని అవకాశాలు దక్కించుకుందా..?
ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఆమె నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశాయి. అలాంటి రమ్యకృష్ణ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంది . ట్రెడిషనల్ రోల్స్ లోనే మెరుస్తుంది . మరి ముఖ్యంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటించడానికి చూస్తుంది . అయితే రమ్యకృష్ణ కి ఒక బిగ్ బ్యాడ్ హ్యాబిట్ ఉందట .ఆమెకి ఎక్కువగా జలసి ఫీలింగ్ ఉంటుందట .
ఎవరైనా హీరోయిన్స్ అమ్మాయిలు తన కన్నా అందంగా ఉన్న చక్కగా రెడీ అయిన వాళ్ళలాగా నేను ఎందుకు రెడీ కాకూడదు..? వాళ్ల లాగానే నేను ఎందుకు చేయకూడదు..? అంటూ పదేపదే కాంపిటీషన్ గా ఫీల్ అవుతుందట. ఆ కారణంగానే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందట. ఏ హీరోయిన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను చూస్ చూసుకుంటున్నారు ..నేనెందుకు అలా చేయకూడదు ..? అంటూ సినిమా సినిమాకి తనలోని నటన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మేకర్స్ ని సైతం ఇబ్బంది పెట్టకుండా సినిమాలను ఓకే చేసేదట . ఆ కారణంగానే చాలామంది సినీ డైరెక్టర్ ఆమెతో సినిమా తెరకెక్కించడానికి ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ ఇది ఒక అందుకు ఆమె లైఫ్ కి ప్లస్ అయిన మరొక అందుకు మాత్రం ఆమెకు మైనస్ గా మారింది అంటున్నారు జనాలు . జలసి ఫీలింగ్ లిమిట్స్ లో ఉంటే అంతా హ్యాపీ..అది హద్దులు దాటితేనే లేనిపోని సమస్యలు అంటున్నారు జనాలు..!