వామ్మో: పెళ్లయినా జోరు తగ్గని రకుల్.. అందాలతో బ్లాస్టింగ్..!

frame వామ్మో: పెళ్లయినా జోరు తగ్గని రకుల్.. అందాలతో బ్లాస్టింగ్..!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ బాగా సుపరిచితమే ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. గత ఏడాది ఈమె నటించిన చిత్రాలలో పెద్దగా హిట్ టాక్ అందుకున్నవి కూడా ఏమీ లేవు.. ఇండియన్-2 సినిమాలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రస్తుత ఈమె హిందీలో వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది. ఇక ప్రముఖ నిర్మాత జాకి భగ్ననీ ప్రేమించి ఈ ఏడాది వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి వెకేషన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ఇటీవలే వర్కౌట్ చేస్తూ తన గాయపడిన విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ కి పరిమితమయ్యానంటూ తెలియజేసింది. ఈ మధ్యనే కాస్త కోరుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మళ్లీ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది రకుల్ ప్రీతిసింగ్.

అయితే తాజా ఫోటోలలో రకుల్ ప్రీతిసింగ్ వివాహమైన కూడా కుర్రాళ్లకు గ్లామర్ ఫోటోలతో హీట్ పుట్టించేలా చేస్తోంది. సూటు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ ఇందులో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చమటలు పట్టేలా చేస్తున్నది.. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం లేడీ బాస్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు కూడా రకుల్ ప్రీతిసింగ్ లేడీ లాగా ప్రవర్తించాలి కానీ బాస్ లాగా ఆలోచించాలి అనే విధంగా క్యాప్షన్ ని రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: