తండ్రి వయస్సు ఉన్న అంకుల్ తో జాన్వీకపూర్ అరాచకం..?
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అద్భుతంగా నటించింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా చేసే ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ అయినా ఈరం సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారు. ఇందులో జాన్వి హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.
2009లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమాను నిర్మించింది డైరెక్టర్ శంకర్ అన్న సంగతి తెలిసిందే. అరివలగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జాన్వి కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే అందాల ఆరబోతకు అడ్డు అదుపు ఉండదు. ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతాయి. ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది.
కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి వరుసగా సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో ప్రతి ఒక్కరూ సంబరపడుతున్నారు. తెలుగులో మరిన్ని సినిమాలలో నటించాలని జాన్వి కపూర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జాన్వికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తాజాగా ఓ సినిమాలో నటిస్తోందట. అందులో తన తండ్రి వయసున్న వ్యక్తితో కథ నడిపిస్తోందట. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ తన తండ్రి వయసున్న వ్యక్తితో రొమాన్స్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.