చిన్నతనంలోనే అలాంటి పని చేసి అందరికి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీరే..!
శృతిహాసన్: లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన 15 ఏళ్ల వయసులోనే ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించిందట .. చిన్నతనంలోనే ఆ అబ్బాయి పై ప్రేమ కలిగిందని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పికొచ్చింది .. తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక సిద్ధార్థ్, ధనుష్ , రానా వంటి పలువురు స్టార్లతో ప్రేమాయణం నడిపింది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వాళ్ళందరికీ బ్రేకప్ చెప్పి ముంబాయికి చెందిన డడుడు ఆర్టిస్ట్ శాంతాన్ హజారే హజారికా తో సహజనం చేస్తుంది. ఇక ఇతనితో కూడా బ్రేకప్ చెపిందిని అంటూన్నరు. కీర అద్వానీ: బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో కీర అద్వానీ కూడా ఒకరు .. ఈమె తెలుగులో మహేష్ కు జంటగా భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ కు జంటగా వినయ విధేయ రామలో కూడా నటించింది.
ఇక ప్రస్తుతం ఈ శంకర్ - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా హీరోయిన్గా నటిస్తుంది. కీర అద్వానీ కూడా ఇంటర్ చదివే రోజుల్లోనే తన క్లాస్మేట్ ను ప్రేమించిందట . ఇక దీంతో ఇంట్లో ఈ విషయం తెలిసిపోవడం తో ఈమెను కట్టడి చేశారట .. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది . అనసూయ: టాలీవుడ్ హాట్ యంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ కూడా తన చిన్నతనంలోనే ప్రేమలో పడిందట .. తను చదువుకునే రోజుల్లో ఎన్సిసి క్యాంప్‌లో శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందట.. పరిచయం కాస్త ప్రేమగా మారి సంవత్సరాలు తరబడి వారి ప్రేమను కొనసాగించి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఈ విధంగా చిన్నతనం లోనే ప్రేమలో పడిన వారిలో వీరే కాకుండా నిధి అగర్వాల్ , తాప్సీ లాంటి ఎందరో హీరోయిన్లు కూడా ఉన్నారు.