టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయకు .. ఆ స్టార్ హీరోకు మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ ఇదే..!
అయితే ఆ సినిమాలో నటించినందుకు అనసూయకు మంచి గుర్తింపు రానప్పటికీ.. ఆమె స్నేహితులు ఆమెను ప్రోత్సహించడంతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంది .. అయితే ఇక్కడ అనసూయ సినిమాల్లోకి వెళ్ళటం ఆమె కుటుంబానికి అసలు ఇష్టం లేదు .. అనసూయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది .. బ్రాహ్మణ కుటుంబం అంటే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి అనసూయ తన కుటుంబాన్ని ఎదిరించి తన భర్త సహాయంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అలా యాంకర్ గా, హీరోయిన్గా , క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా , పుష్ప సినిమాతో పాన్ ఇండియా వెలన్ గా కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అనసూయకు సినిమాల్లో అవకాశాలు రావడానికి మాత్రం కారణం ఓ స్టార్ హీరో అంటూ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకి ఆ హీరో ఎవరు ఎందుకు అనసూయకు ఇంత పెద్ద సాయం చేశాడు అనేది ఇక్కడ చూద్దాం.
అనసూయకు ఇన్ని అవకాశాలు రావడానికి ముఖ్య కారణం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునట .. అనసూయకు నాగార్జునకు సంబంధం ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం .. ఓ రోజు అనసూయ ఓ డైరెక్టర్ తో నాగార్జున దగ్గరికి సినిమా ఛాన్స్ కోసం వచ్చిందట .. ఇక దాంతో అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం అనసూయ కి ఇచ్చారట .. ఆ పాత్ర అనసూయ కి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది .. ఆ తర్వాత క్షణం , రంగస్థలం వంటి పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ విధంగా యాంకర్ అనసూయ కి నాగార్జున మధ్య మంచి స్థానిహిత్యం ఏర్పడింది.