4ఏళ్లు మోజు తీర్చుకొని నయనతార ప్రైవేట్ వీడియోస్ లీక్ చేసిన హీరో.?

Pandrala Sravanthi
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన  నయనతార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఆమె తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. అలాగే  వాటిని దాటుకొని సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా మారింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని ఓ స్టార్ హీరో నాలుగేళ్లు వాడుకొని చివరికి ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ లీక్ చేసి ఆమె పరువు మొత్తం బజారున పెట్టాడట.ఇక ఆ హీరో ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.ఆయనే నటుడు శింబు.. వల్లభ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడ్డ నయనతార,శింబుల పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు డేటింగ్ చేశారు. అయితే వీరిద్దరి  మధ్య ప్రేమ ఎంతలా ఉండేదంటే సినిమా కోసం రొమాంటిక్ సన్నివేశాలలో ఒదిగిపోయి నటించేవారు. అలా వీరిద్దరి కలిసి చేసిన వల్లభ సినిమాకి సంబంధించి ఓ లిప్ కిస్ పోస్టర్ రివీల్ చేసిన సమయంలో ఈ పోస్టర్ని చూసి చాలామంది షాక్ అయిపోయారట. 

ఎందుకంటే ఆ పోస్టర్ అంత బోల్డ్ గా ఉంది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో ప్రైవేట్ గా చాలాసార్లు కలుసుకున్నారు.అలాగే టూర్లు,వెకేషన్లు అంటూ విదేశాలలో చక్కర్లు కొట్టారు. కానీ చివరికి నయనతారని శింబు మోసం చేశారు. నయనతారపై మోజు తీరిపోయిందో ఏమో తెలియదు కానీ నయనతార తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వీడియోలను లీక్ చేసి నయనతార పరువు మొత్తం తీసేసాడు. అయితే అప్పటివరకు ఆ ఫోటోలు కేవలం శింబు ఫోన్లోనే ఉన్నాయి. కానీ సడన్గా లీక్ అయ్యేసరికి నయనతార పరువు పోయింది.ఇక ఈ ప్రైవేట్ ఫోటోల విషయంలో నయనతార చాలానే గొడవ పడింది.కానీ శింబు మాత్రం ఈ ఫొటోస్ వీడియోస్ నేను లీక్ చేయలేదు. 

తెలియకుండానే నా ఫోన్ నుండి లీక్ అయ్యాయి అని అబద్ధం చెప్పాడు.ఆ తర్వాత శిబంబు నిజ స్వరూపం తెలిసి నయనతార దూరమైంది. కానీ శింబు మాత్రం నయనతారని వదిలిపెట్టలేదు. చెన్నైలో ఎక్కడ షూటింగ్ కి వెళ్తే అక్కడికి వెళ్లి ఆమెను టార్చర్ చేసేవాడు. దాంతో చాలా రోజులు చెన్నైకే దూరమైపోయింది. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన కథానాయకుడు మూవీ లో నయనతార స్పెషల్ సాంగ్ చేయడం కోసం చెన్నైకి రానని చెప్పిందట.కానీ రజి నీకాంత్ స్పెషల్ గా ఆమెకు సెక్యూరిటీ ఇచ్చి చెన్నైకి తీసుకువచ్చారట.అలా హై సెక్యూరిటీ మధ్య నయనతార చెన్నైకి వచ్చేదట.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పెరిగిపోయాక మెల్లిమెల్లిగా శింబుని మర్చిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: