కలలో కూడా ఊహించని హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్.. ఇక కెరియర్ సర్వనాశనం అయిపోన్నట్లేగా..?

Thota Jaya Madhuri
ప్రజెంట్ జాన్వి కపూర్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ట్రోలింగ్ కి గురయ్యాలా చేస్తుంది. రీసెంట్ గానే దేవర సినిమాతో అభిమానులను పలకరించింది జాన్వి కపూర్ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంతా భావించారు . కానీ సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదు . ఆమె లుక్స్ బాగున్న కూడా క్యారెక్టర్ పరంగా పెద్దగా పాజిటివ్ టాక్ దక్కించుకోలేకపోయింది .తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాతో ఆమె హిట్ అందుకుంటుంది అని ఆశలు పెట్టుకొని ఉన్నారు అభిమానులు .


బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ టూ డిఫరెంట్ గా ఉండబోతుందట. దేవరలో జాన్వి కపూర్ కి బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించబోయే జాన్వి కపూర్ కి టోటల్ ఆపోజిట్ గా ఉంటుందట . ఈ సినిమాతో ఆమె మంచి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జాన్వి కపూర్ ఫ్యాన్స్.

అయితే ఈలోపే ఒక ఫ్లాప్ హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట . ఆయన మరెవరో కాదు అఖిల్ . యూవి క్రియేషన్స్ లో అఖిల్ ఓ  సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . స్పెషల్గా ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. కెరియర్ లో సెటిల్ అవ్వకుండా ఇద్దరు యంగ్ స్టార్స్ ప్రేమించుకుంటే ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది..?  వాళ్ళు తీసుకున్న తప్పుడు డెసిషన్ వాళ్ళను ఎంత ఇబ్బందులకు గురి అయ్యేలా చేసింది..? అనేది  సినిమా స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది.  నేటి యువత యువకులకు ఈ స్టోరీ బాగా దగ్గరగా ఉంటుంది అంటూ తెలుస్తుంది.  అయితే అఖిల్ లాంటి ఒక డిజాస్టర్ హీరోతో జాన్వి కపూర్ సినిమా ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . కొంతమంది నువ్వు కూడా ఇక ఐరన్ లెగ్ నే పో అంటూ ట్రోల్ చేస్తున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: