శోభిత-నాగచైతన్య పై పరమ చెత్త మీమ్..ఇంతకు తెగించేశారు ఏంట్రా బాబు..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో మీమ్‌స్ ఎలా హల్చల్ చేస్తూ ఉంటాయో..? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని సార్లు అవి చాలా హెల్తీగా ఉంటాయి. స్ట్రెస్ లో ఉన్న జనాభాకు నవ్వుకునే విధంగా స్ట్రెస్ బర్స్టర్స్ గా బాగా వర్క్ అవుతాయి . కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అది చాలా చాలా హర్టింగ్గా  అనిపిస్తూ ఉంటాయి. పొలిటీషియన్స్ ని అదే విధంగా స్టార్ సెలబ్రెటీస్ ని కొందరు మీమర్స్ ఆడేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. హీరో అక్కినేని నాగచైతన్య పై పరమ చెత్త మీమ్‌స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి.


కొందరు వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తూ కూడా దారుణతి దారుణంగా మీమ్‌శ్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు . తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి అన్న సంగతి అందరికీ తెలిసిందే . సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ..ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మీమ్‌స్ బాగా పెరిగిపోయాయి .


కాగా వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ జరగబోతుంది అంటూ సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో దానికి తగ్గట్టు మీమ్‌స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. "అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేస్తున్నారు.. రేపు ఒకవేళ వీళ్ల మధ్య గొడవలు వచ్చి విడిపోతే అది పెళ్లి కాదు షూటింగ్ అంటూ చెప్పుకొస్తారేమో..?" అంటూ తెగ కామెడీని పండించే రేంజ్ లో మీమ్స్ క్రియేట్ చేసి టృఎండ్ చేస్తున్నారు . కానీ ఇది అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం చాలా హర్టీంగ్గా ఉంది . శుభమాను పెళ్లి చేసుకుంటూ ఉంటే డివర్స్ అంటూ శాపనార్థాలు ఏంటి ..? అలాంటి తప్పుడు మాటలు ఏంటి ..? అంటూ బాధపడిపోతూ మండిపడుతున్నారు . కొంతమంది ఇంతకు తెగించేసారేంటిరా బాబు ..? ఈ మీమర్‌స్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: