కాల్ చేసి మరి అంజలికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. ఉన్న పరువు మొత్తం పోయిందిగా..!?

Thota Jaya Madhuri
సాధారణంగా ఏ సినిమా కోసం వర్క్ చేస్తున్న హీరో హీరోయిన్స్ బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు . అందరూ లవ్ చేసుకునే స్థాయికి వెళ్లిపోరు కానీ ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్ అంజలికి  సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. అంజలి తెలుగు అమ్మాయి కానీ తెలుగులో కన్నా కూడా కోలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని తద్వారా వచ్చిన అవకాశాలతో ఆమె తెలుగులో సినిమా అవకాశాలు దక్కించుకుంది.


మరీ ముఖ్యంగా అంజలి కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ పోషించింది . ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకి ఏవి ఈ స్థాయిలో హిట్ టాక్ అందించలేదు . కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన కలిసి నటించింది అంజలి . ఆ తర్వాత వీళ్ళిద్దరూ "మసాలా" మూవీలో కూడా కలిసి నటించారు . ఆ సినిమా ఆవరేజ్ గా ఉన్నప్పటికీ వీళ్ళ కాంబో మాత్రం బాగా సెట్ అయింది . కాగా ఇదే మూమెంట్లో వెంకటేష్ - అంజలి మధ్య యవ్వారం ఏదో తేడాగా ఉంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి .


అయితే అప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోని ప్రేమిస్తుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి . ఈ క్రమంలోనే అంజలి బాయ్ ఫ్రెండ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ఆమెకి కాల్ చేసి మరి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట . తిక్క తిక్క వేషాలు అస్సలు వేయకూడదు అంటూ పరోక్షకంగానే ఆమెకు వెంకటేష్ తో వచ్చే అఫైర్స్ వార్తలపై వార్నింగ్ ఇచ్చాడట .  అయితే అది మొత్తం పుకారే అని అసలు అంజలి వెంకటేష్ కి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని అంజలి ఫ్యాన్స్ కూడా చాలా ఘాటుగానే ఆ రూమర్స్ కు కౌంటర్స్ వేశారు . ప్రెసెంట్ అంజలి తనకు వచ్చిన అవకాశాలల్లో నచ్చిన సినిమాలను చేస్తుంది . త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాలో మనకు కనిపించబోతుంది అంజలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: