ఉపాసనని ఫాలో అవుతున్న స్టార్ హీరో భార్య..పదేళ్ల వరకు నో ప్రెగ్నెన్సీ..ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!
అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి కొన్ని సమస్యలతో బాధపడుతూ ప్రెగ్నెన్సీ ని లేట్ చేసుకుంటున్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ హీరో భార్య ప్రెగ్నెన్సీ విషయంలో మెగాకోడలు ఉపాసనని ఆదర్శంగా తీసుకుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు . పేరుకి బడా ఇంటికి కోడలు . పెళ్లయి దాదాపు 5 ఏళ్లు పైనే అవుతుంది . అయితే ఇప్పటివరకు ఒక గుడ్ న్యూస్ కూడా వినిపించలేదు . పోనీ ఏమైనా ప్రాబ్లమా అనుకుంటే హెల్త్ పరంగా సూపర్ ఫీట్ . యోగ - డైట్ - ఖచ్చితంగా ఫాలో అవుతుంది.
హీరో కూడా అంతే మంచి ఫిజిక్ ఉన్న మనిషి . అయితే వీళ్ళు ఎందుకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు అని మాత్రం జనాలు బాగా సందేహ పడుతున్నారు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ హీరో భార్య రామ్ చరణ్ భార్య ఉపాసనను ఆదర్శంగా తీసుకుంది అని .. "పిల్లలు జనాలకి కావలసినప్పుడు కనడం కాదు ..మనం కావాలి అనుకున్నప్పుడు కనడం ..మనం పిల్లలని కచ్చితంగా హ్యాండిల్ చేయగలము అన్న పొజిషన్లోనే పిల్లల్ని కనాలి ..అంతవరకు మనం వేచి చూడాలి " అంటూ డిసైడ్ అయిందట . దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. పోనీలే ఐదేళ్లు గడిచిపోయింది.. ఇప్పటికైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో అనుకున్నాం . కానీ ఇప్పుడు ఉపాసనని ఆదర్శంగా తీసుకుంటే మరో 10 ఏళ్లు అలాంటి గుడ్ న్యూస్లు వినే ఛాన్సే లేదా..? అంటూ డీలా పడిపోతున్నారు . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!