టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ చాలా మంది దర్శకులతో సినిమాలను చేసి అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక దర్శకుడు మాత్రం ఇటు చిరంజీవి , అటు బాలకృష్ణ ఇద్దరికీ కూడా అదిరిపోయే రేంజ్ ఇండస్ట్రీ హిట్లను అందించాడు. ఆ దర్శకుడు ఎవరు ..? ఏ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను ఇద్దరికి అందించాడు అనే వివరాలను తెలుసుకుందాం.
చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరికీ ఇంట్రెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమర సింహా రెడ్డి మూవీ అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బి గోపాల్ , బాలకృష్ణ తో నరసింహ నాయుడు అనే సినిమాను రూపొందించాడు. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఆయన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఇలా బాలకృష్ణ తో రెండు ఇండస్ట్రీ హీట్లను అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇంద్ర అనే మూవీ ని గోపాల్ రూపొందించాడు. ఈ సినిమా కూడా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గోపాల్ , బాలకృష్ణ తో సమర సింహ రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. చిరంజీవి తో ఇంద్ర మూవీ తో గోపాల్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.