తెలుగు ఇండస్ట్రీలో దీపావళి జరుపుకొని ఏకైక స్టార్ నటుడు ఇతడే .. ఎందుకంటే ..?
దానికి కారణం ఆ దీపావళి పండుగ నాడే ఆయన తనకు కావలసిన వ్యక్తిని కోల్పోవడం . ఆ బాధను మర్చిపోకపోవడం. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు అందరికీ బాగా నచ్చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా కామెడీ రోల్ అయిన ..విలన్ రోల్ అయిన.. బాగా నటిస్తాడు... చాలా సరదా సరదాగా ముందుకెళ్తూ ఉంటాడు.
పలు టీవీ షోస్ లో కూడా పాల్గొనడం ..సరదాగా చమత్కరిస్తూ ఉంటాడు. అలాంటి నటుడు తనకు కావలసిన వ్యక్తిని దీపావళి రోజే కోల్పోయిన కారణంగా ఆయన దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం మానేసాడట . గత 15 సంవత్సరాల నుంచి ఆయన ఏనాడు కూడా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోలేదట. ఇప్పటికీ దీపావళి పండగ అంటే ఆయనకి ఆయన కోల్పోయిన వ్యక్తి గుర్తొస్తారట . ఆ కారణంగానే ఈ స్టార్ నటుడు ఎప్పుడు దీపావాళి జరుపుకోవాలని అనుకోడట.
అయితే చాలామంది ఇది విని ఎమోషనల్ అయిపోతున్నారు. మరి కొందరు మాత్రం లైఫ్ ఎప్పుడు..? ఎవరికి ..? ఎలా ..? మారిపోతుందో చెప్పలేం . ఉన్నన్ని నాళ్లు హ్యాపీగా జీవించాలి. లెట్స్ సెలబ్రేట్ దివాళీ..ఇకనైనా దీపావళి పండుగ జరుపుకోండి సార్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరికొందరు తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన దీపావళికి సంబంధించిన పిక్చర్స్ ని సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూ ఫ్యాన్ కి హ్యాపీ దీవాలి అంటూ విషెస్ అందిస్తున్నారు..!