శోభిత కోసం కోట్లు విలువ చేసే గిఫ్ట్.. నాగచైతన్య ప్రేమకు అర్ధాలే వేరులే..!

Thota Jaya Madhuri
ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్కలా ఉంటుంది . అమ్మాయిలు ఒక విధంగా ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు . అబ్బాయిలు మరొక విధంగా వ్యక్త పరుస్తూ ఉంటారు . అయితే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే కచ్చితంగా ఒక రోజా పువ్వుని ఎక్కువగా వాడుతూ ఉంటారు . రోజా పువ్వు అంత స్పెషల్.  అయితే ఈ మధ్యకాలంలో బాగా అది ఓల్డ్ ఫ్యాషన్ గా మారిపోయింది అందరూ బంగారు డైమండ్ రింగ్స్ గిఫ్ట్ లు గా ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నారు .


కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోకి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అది స్టార్ హీరో కొడుకు కి సంబంధించినది కావడంతో మరింత ట్రెండ్ అవుతుంది. త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు . కాగా ఈ జంట పెళ్లికి ముందే చట్టపట్టలేసుకొని బాగా తిరిగేసి ఎంజాయ్ చేసేసింది. దానికి సంబంధించిన వీడియోలు . ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.


కాగా మరి కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలుగా మారబోతున్న ఈ జంటకు సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాట్ గా ట్రెండ్ అవుతుంది . హీరో నాగచైతన్య ఏకంగా శోభిత ధూళిపాళ్ల కోసం ఆమె కి
ఓ స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేయబోతున్నారట . సాధారణంగా మ్యారేజ్ తర్వాత భర్త భార్యకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు . అయితే నాగచైతన్య టూ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట . ఏకంగా ఆమె ఎంతో ఇష్టపడిన విల్లా ని ఆమెకు గిఫ్ట్ గా కొనివ్వబోతున్నాడట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు .నాగచైతన్య ప్రేమకు అర్ధాలే వేరులే అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రేమ మా సమంత పై చూపిచ్చి ఉంటే కూడా బాగుండేది అంటున్నారు . మరికొందరు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: