స్టార్ హీరోయిన్స్ కావాలి అంటే అందం.. నటన కంటే అదే ముఖ్యమా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అంటే అందం , అభినయం , నటన ముఖ్యం అనే వాదనను కొంత మంది వినిపిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అంటే అందం , అభినయం , నటన తో పాటు మరో విషయంలో కూడా చాలా అనుభవం ఉండాలి అనే వదనమే వినిపిస్తున్నారు. అదే ఏ సినిమాలు చేయాలి అనే దాని కంటే ఏ మూవీ లు రిజెక్ట్ చేయాలి అనే విషయంపై గట్టి పట్టు ఉండాలి అని ఎందుకు అంటే అందం , అభినయం , నటన అద్భుతంగా ఉండి వారికి అనేక ఫ్లాప్ లు వచ్చినట్లయితే వారి కెరియర్ డిలా పడిపోతూ ఉంటుంది.

ఇక కాస్త తక్కువ సినిమాలు చేసిన సినిమాలు ఎక్కువ మూవీలు విజయాలను సాధిస్తే వారికి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. అలా స్టార్ హీరోయిన్గా కెరీర్ ను చాలా కాలం కొనసాగించాలి అంటే ఏ సినిమాలో నటించాలి అనే దాని కంటే కూడా ఏ సినిమాలను రిజెక్ట్ చేయాలి అనేది బాగా తెలిసి ఉండాలి అని , ఆ విషయంపై బాగా అవగాహన ఉంటే తమ వద్దకు వచ్చిన కథలలో హిట్లు అయ్యే అవకాశాలు ఉన్న కథలను ఎంచుకొని , ప్లాప్ అయ్యే అవకాశాలు ఉన్న సినిమాలను రిజెక్ట్ చేసినట్లయితే వారి కెరియర్ చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది.

అలా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్న సినిమా కథలను రిజెక్ట్ చేసినట్లయితే చాలా తక్కువ కాలం లోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కూడా చాలా కాలం ముందుకు సాగిస్తారు అని కొంత మంది తమ వాదనను వినిపిస్తున్నారు. ఇకపోతే కొంత మంది తమ అందం , నటన తోనే అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన నటీమణులు ఉన్నారు. ఇక మరి కొంత మంది ఎక్కువ శాతం విజయవంతమైన సినిమాలలో నటించి చాలా కాలం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: