మరికొద్ది రోజుల్లోనే శోభిత తో పెళ్లి.. అలాంటి పిక్ షేర్ చేసిన నాగచైతన్య..మెంటల్ ఎక్కించేస్తున్నాడే..!
సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి . అయితే శోభిత తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంటే నాగచైతన్య మాత్రం ఏ విధమైన ఫోటో షేర్ చేయలేదు . కానీ ఆయన ఒక కార్ పిక్చర్ మాత్రం రీసెంట్గా షేర్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఈ పిక్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే మరికొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని నాగచైతన్య తన పెళ్లి ఫోటో షేర్ చేయకుండా ఇలా కార్ పిక్చర్ షేర్ చేస్తున్నారు ఏంటి? అసలు ఏం జరుగుతుంది..? అక్కినేని నాగచైతన్య స్ట్రాటజీ ఏంటి..? అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు .
మరికొందరు అది ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ గా పెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ నాగచైతన్య పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త అర్ధాలకు దారి తీస్తుంది. సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్నాడు. ఆయనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం అభిమానులకు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తున్న పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎందుకు షేర్ చేయడం లేదు అంటూ ఒక బిగ్ డౌట్ అలానే ఉండిపోయింది . దీనికి ఆన్సర్ నాగచైతన్య ఇస్తాడో..? లేదో..? చూడాలి..!