ప్రముఖ టీవీ యాంకర్ ను పిచ్చిగా ప్రేమించిన స్టార్ హీరో.. ఆ ఒక్క మాటతో మనసు చచ్చిపోయిందా..!?

Thota Jaya Madhuri
"ప్రేమ".. ఎప్పుడు.. ఎవరికైనా.. పుట్టచ్చు. ఎలా అయినా పుట్టొచ్చు. ఇదే ఏజ్ లో ప్రేమ పుడుతుందా..? అంటే నో అని చెప్పాలి. ప్రేమకు అడ్డు - అదుపు - ఏజ్ - కుల - మత - భేదం ఏమీ ఉండవు.  అది 60 ఏళ్ల ముసలోళ్లలో పుట్టొచ్చు ..15 ఏళ్ల యంగ్ స్టార్స్ లో కూడా పుట్టచ్చు. అయితే ఆ ప్రేమ నిజమైనదా..? కాదా..? అని తెలుసుకోవడమే ఇంపార్టెంట్.  కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక టాప్ యాంకర్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .


ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఎంతోమంది ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే చాలామంది స్టార్ హీరోస్ తమ స్థాయికి తగ్గట్టే హీరోయిన్స్ ని బడా బడా స్టార్స్ ని పెళ్లి చేసుకున్నారు . కానీ ఒక స్టార్ హీరో మాత్రం తనను ఇంటర్వ్యూ చేసిన ఒక యాంకర్ ని  పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.  తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ సీనియర్ హీరోగా పాత్రలు చేస్తున్నారు. స్టార్స్ హీరోస్ కి హీరోయిన్స్ కి తండ్రి పాత్రలో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు.


అంతేకాదు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించాడు. తన నటనతో తన వాక్చాతుర్యంతో ఎంతోమంది అమ్మాయిలు మనసులను కూడా కొల్లగొట్టాడు. అలాంటి హీరో ఆయన సినిమా హిట్ అయినందుకు ఒక ప్రముఖ ఛానల్ టీవీ యాంకర్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వస్తే ఆమె మాట్లాడే పద్ధతికి ఆమె అందానికి ఫిదా అయిపోయాడట . ఆమెను ప్రేమించేసాడట . ఆమె కూడా ఆయనను ప్రేమించింది . వీరిద్దరూ  దాదాపు మూడేళ్లపాటు గాఢంగా ప్రేమించుకున్నారట.  అయితే ఆ హీరో తండ్రి యాంకర్ తో ప్రేమాయణం ఏంట్రా ..? యాంకర్ ని నా ఇంటి కోడలు చేస్తావా..? అని అడగటంతో మొదటి నుంచి తండ్రి అంటే భయం గల ఆ హీరో ఆమెని అక్కడే వదిలేసాడు. ఆ యాంకర్ ఇప్పుడు మన మధ్య లేదు.  అయితే ఈ హీరో మాత్రం ఆ యాంకర్ కి అన్యాయం చేశాను అంటూ చాలా చాలా బాధపడిపోతున్నాడట . నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలతో బాగా సెటిల్ అయిపోయాడు ఈ హీరో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: