ఈ ఫోటోలోని చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. హీరోని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతోక్మంది నటీమణులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతున్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఉన్న చిన్న అమ్మాయి కూడా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇక స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడిని పెళ్లి చేసుకుంది.

ఇక ప్రేమించి టాలీవుడ్ స్టార్ హీరోని పెళ్లి చేసుకున్న ఈ ముద్దు గుమ్మ సంసార జీవితం కొంత కాలం పాటు ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక పెళ్లికి ముందు ఏ రేంజ్ లో సినిమాలు చేసిందో పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ లో ఈ బ్యూటీ సినిమాలు చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లలో నటిస్తోంది. మరి ఇంతకీ పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరు అనుకుంటున్నారా .? ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత. సమంత పోయిన సంవత్సరం శాకుంతలం , ఖుషి అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

కానీ ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ సంవత్సరం మాత్రం సమంత నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి వెబ్ సిరీస్లలో నటిస్తోంది. సమంత తాజాగా నటించిన సిటాడెల్: హనీ బన్ని వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో కూడా ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: