కోట్ల ఆస్తి ఉన్న సరే ప్రభాస్ దానికోసం..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు ఎందుకో తెలుసా..?
అయితే అందరూ ఇలానే ఉన్నారా ..? అంటే నో నో అని చెప్పాలి . కొంతమంది స్టార్స్, సెలబ్రెటీస్ పిల్లలు మాత్రమే ఇలా ఉన్నారు. వేల కోట్ల ఆస్తి ఉన్న సరే పద్ధతిగా ఉన్న పిల్లలు ఎంతోమంది వాళ్లలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నారా బ్రాహ్మణి , తేజస్విని . ఇద్దరు స్టార్ స్టేటస్. అత్తగారిది కూడా స్టార్ స్టేటస్ నే. కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేరు పై నెగిటివిటీ క్రియేట్ చేసుకోకుండా చూసుకుంటున్నారు . కాగా ఈ లిస్టులోకి మన ప్రభాస్ కూడా వస్తారు. ప్రభాస్ కి ఎన్ని కోట్ల ఆస్తుందో మనకు తెలుసు. అయితే ప్రభాస్ కి ఇది బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏమీ లేదు .
స్మోకింగ్.. డ్రింకింగ్.. అలా ఏమీ అలవాటు లేదు . ఆయన దగ్గర ఉన్న విపరీతమైన హ్యాబిట్ ఏంటి అంటే దానధర్మాలు చేయడం . అంతేకాదు ఫ్రెండ్స్ అడిగితే ఎంతైనా ఖర్చు చేస్తాడు కానీ మందు పార్టీలు అంటే మాత్రం ఒక్క రూపాయి కూడా అకౌంట్ నుంచి ఇవ్వడట . చాలామంది ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకుంటూ ఉన్న కొంతమంది మాత్రం మందుబాబులు కోప్పడుతూ ఉంటారు.
ఎందుకు ప్రభాస్ కి మొదటి నుంచి మందు తాగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలాసార్లు తమ ఫ్రెండ్స్ అది అలవాటు చేయాలని చూసారని .. కానీ ఎందుకో అది ఆయనకు నచ్చలేదు అని.. ఆ కారణంగానే ప్రభాస్ మందు అలవాటు చేసుకోలేదని .. పలు ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చారు . ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే ప్రభాస్ చాలా చాలా డీసెంట్ ఫెలో అంటూ కూడా పొగిడేశారు..!