ఈ సినిమాకు నైజాం ఏరియాలో 44.88 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 18.27 కోట్లు , ఉత్తరాంధ్రలో 19.93 కోట్లు , ఈస్ట్ లో 11.44 కోట్లు , వెస్ట్ లో 8.96 కోట్లు ,
కృష్ణ లో 10.79 కోట్లు , గుంటూరులో 11.8 కోట్లు , నెల్లూరులో 4.72 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.85 కోట్ల , ఓవర్ సీస్ లో 18.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 160.37 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ
సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 160.37 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.