అద్గది.. నందమూరి హీరో అంటే అలానే ఉండాలి.. ఎన్టీఆర్ దెబ్బ మామూలుగా లేదుగా..!
అయితే వాళ్లందరికీ బుద్ధి వచ్చేలా ఎన్టీఆర్ సైలెంట్ గా తన పని తాను చేసుకోపోయాడు . ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర2 సినిమాని సెట్స్ పైకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు . అదే విధంగా వార్ 2 సినిమాలోను ఆయన పోర్షన్ ని కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా ఫినిష్ చేయడానికి పక్క ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉండగానే మరొక క్రేజీ ప్రాజెక్టును ఆయన ఓకే చేసినట్లు తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ .
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ తెలుగు సర్కిల్స్ లో వార్తల వినపడుతున్నాయి . ప్రశాంత్ వర్మ కాల్ షీట్శ్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. మరో రెండు మూడు ఏళ్ళు ఆయన ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేరు . అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు మూడు ఏళ్లు ఎవరితోను సినిమాను ఓకే చేయించుకునే పరిస్థితి లేదు . అయితే ప్రశాంత్ వర్మ రాసుకున్న ఒక సూపర్ డూపర్ కధబు తారక్ కి వినిపించాడట. ఈ సినిమా మాత్రం ఇప్పుడు కాదు కచ్చితంగా మూడేళ్ల తర్వాత తెరకెక్కిస్తానంటూ కూడా ఓపెన్ గా చెప్పేసారట .
ఎన్టీఆర్ కూడా ఆ సినిమా నచ్చడంతో ఓకే అంటూ ఆయనకు మాట ఇచ్చేసారట . కచ్చితంగా మూడేళ్ల తర్వాత వీళ్ళిద్దరి క్రేజీ కాంబోలో ఒక సినిమా ఉంటుంది . అయితే చాలామంది జూనియర్ ఎన్టీఆర్..యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇవ్వడు ..కేవలం టాప్ డైరెక్టర్స్ కి మాత్రమే కాల్ షీట్శ్ ఇస్తాడు అన్న వాళ్లకు నోరు మూయించే విధంగా ప్రశాంత వర్మ కు ఛాన్స్ ఇచ్చి అందరిని షాకింగ్ గి గురించి చేశారు . మూడు ఏళ్ల తర్వాత ప్రశాంత వర్మ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది..!