ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం..అమలకు ఆ సంతోషమే లేదు..దరిద్రం అంటే ఇదే..!

Thota Jaya Madhuri
దేనికైనా సరే అదృష్టం ఉండాలి అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లు కోట్ల ఆస్తి ఉన్న స్టార్ స్టేటస్ ఉన్న అమలకి ఆ సంతోషమే లేకుండా పోయింది. ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ సినీవర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. నాగార్జున భార్యగా అమల పాపులారిటీ సంపాదించుకుంది. అంతకుముందు ఒక స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినీ ఇండస్ట్రీకి దూరమైంది . అఖిల్ కు జన్మనిచ్చాక అఖిలే తన లైఫ్ అంటూ అక్కినేని  కుటుంబానికి సంబంధించిన బిజినెస్ పనులను చూసుకుంటూ వచ్చింది.


అడపాదప సినిమాల్లో కూడా కనిపించింది. అయితే అమలకి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం తెలిసిందే.  అంతేకాదు వేల కోట్ల ఆస్తికి అధిపతిరాలు . అయినా సరే అమలా ఎప్పుడు చాలా సింపుల్ గా మెడలో ఒక నల్లపూసల దండ మాత్రమే ధరిస్తుంటుంది . దానికి కారణం ఆమెకు బంగారం వల్ల ఎలర్జీ వస్తుందట . ఇది చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే డిసీజ్. అక్కినేని అమలకు బంగారం అంటే చాలా ఇష్టమట .


కానీ ఆమెకు బంగారం వేసుకుంటే మొత్తం ఒళ్లంతా రాషెస్ వచ్చేస్తాయట . అలర్జీలాగా పాకి పోతుందట.  ఆ కారణంగానే వేలకోట్ల ఆస్తి ఉన్నా సరే అమల అస్సలు బంగారమే ధరించదట . ఇది తెలుసుకున్న జనాలు ఆమెను ఓ రకంగా ట్రోల్ చేస్తున్నారు . అన్ని వేల కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం ..? దేవుడు నీకు వింత రోగమే ఇచ్చాడుగా అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతుంటే .. మరి కొంత మంది అది ఆమె సింప్లిసిటీ అంటూ కొట్టి పడేస్తున్నారు . మొత్తానికి అమలని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు ఆకతాయిలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: