చాలా మోడరన్ గా తయారు అయ్యే బన్నీ భార్య స్నేహ రెడ్డి.. ఆ పని మాత్రం ఎందుకు చేయదు..!?
అది వాళ్ళ ప్యాషన్ అనే చెప్పాలి. ఆలిస్ట్ లోకి వస్తుంది స్నేహ రెడ్డి . స్నేహ రెడ్డి కోట్ల ఆస్తికి అధిపతిరాలు . అటు తండ్రి ఇటు భర్త ఇద్దరూ పెద్దపెద్ద బడా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తులే . డబ్బుకి కొదవేలేదు . స్టార్ స్టేటస్ కి అస్సలు లోటు లేదు . అయితే ఎందుకు స్నేహారెడ్డి టూ మోడ్రన్ దుస్తులు ధరిస్తుంది అంటే మాత్రం అది ఆమె ఇష్టం . ఆమెకి మొదటి నుంచి మోడల్ అవ్వాలని కోరిక ఉందట .ఫ్యాషన్ డిజైనర్ కూడా . స్నేహారెడ్డి ఏ బట్టలు వేసిన సరే ఆ బట్టలకే అందం వస్తుంది .
అయితే ఎంతో ట్రెడిషనల్ గా అలాగే ఎంతో మోడరన్ గా రెడీ అయ్యే స్నేహారెడ్డి బయట ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అసలు ఇప్పటివరకు స్నేహ రెడ్డి మాట్లాడిన మాటలు తాలూకా వీడియో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎవరు చూడలేదు . కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆమె మాటలు విన్నారు. అయితే స్నేహ రెడ్డి ఎందుకు ఎక్కువగా మీడియాతో మాట్లాడరు.. ఎందుకు ఎక్కువగా తన వర్కింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తారు తప్పిస్తే తను మాట్లాడే వీడియోస్ పోస్ట్ చేయరు ..తన మాటలు వినాలి అని పని అభిమానులకు కూడా ఉంటుంది కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు . చూద్దాం స్నేహ రెడ్డి ఎప్పుడు తన వాయిస్ అందరికీ వినిపిస్తుందో..?