బన్నీ భార్యకు ఆ హీరోయిన్ అంటే అంత కోపమా..? టీవీలో వస్తే రిమోట్ పగలకొట్టేస్తుందా..?

Thota Jaya Madhuri
ఏ భార్య అయినా సరే తన భర్త వేరే అమ్మాయితో చనువుగా ఉన్న.. క్లోజ్ గా మాట్లాడిన క్లోజ్ గా మూవ్ అయినా అస్సలు ఒప్పుకోదు . అది అందరికీ తెలుసు . ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క విధంగా తన భర్తను కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటుంది . వేరే లేడీ వచ్చి తన భర్తను ఎగరేసుకో పోవాలని చూసిన ..లేదు హద్దులు మీరిపోతున్న ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు ఇచ్చి పడేస్తూ ఉంటారు. కేవలం సామాన్య జనాల కాపురాలలోనే కాదు స్టార్ సెలబ్రిటీస్ కాపురాలలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్యూట్ రొమాంటిక్ జంట గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ - స్నేహారెడ్డిల లైఫ్ లో కూడా అలాంటి ఒక సిచువేషన్ జరిగిందట .


బన్నీ స్టార్ హీరో . స్టైలిష్ హీరో . చాలా చాలా నాటీ హీరో . ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరదాగా సందడిగా ఉంటుంది . స్నేహ రెడ్డి చాలా చాలా సైలెంట్ . తన పని తాను చూసుకో పోయే టైప్. అయితే ఓ హీరోయిన్ మాత్రం వీళ్ళిద్దరి కాపురంలో నిప్పులు పోయాలని చూసిందట. బన్నీతో సినిమాలో నటించే టైంలో ఆమె కావాలని అవసరం ఉన్న అవసరం లేకపోయినా బన్నీకు పదేపదే కాల్ చేస్తూ వచ్చిందట.  బన్నీ ప్రైవేట్ నెంబర్ తీసుకొని మరి బన్నీ తన  ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఉండగా ఒకటే విసిగిస్తూ వచ్చిందట .


ఒకటి రెండు సార్లు చూసిన స్నేహ రెడ్డి ఆ తర్వాత ఆ హీరోయిన్ పద్ధతి బాగోలేదు అని తెలుసుకొని డైరెక్ట్ గా ఆమెకు కాల్ చేసి మరి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు బన్నీ ఆ హీరోయిన్ కలిసి నటించిన సినిమా టీవీలో వచ్చిన సరే స్నేహారెడ్డి కోపంతో రిమోట్ పగలకొట్టేస్తుందట . ఆ హీరోయిన్ అంతలా స్నేహ రెడ్డికి కోపం తెప్పించింది.  అయితే బన్నీ కూడా స్నేహ రెడ్డి ఆమెకు వార్నింగ్ ఇవ్వడం తెలుసుకొని ఆనందపడ్డాడట . బన్నీ కూడా ఆ హీరోయిన్ కావాలని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురైయేలా చేయాలి అనుకున్న విషయం ఆయనకి తెలుసు . అందుకే స్నేహారెడ్డి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన బన్నీ సైలెంట్ గా ఉండిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: