మృణాల్ ప్రైవేట్ ఫోటోలు లీక్..మార్ఫింగ్ చేసి మరీ !
తన తొలి సినిమాలోని తెలుగులో పాపులర్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. 2022 సంవత్సరంలో మన తెలుగులో అడుగుపెట్టింది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. 2022లో సీతా రామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సీతా రామం సినిమాలో సీత పాత్ర చేసిన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ను... అందరూ ఇప్పటికీ టాలీవుడ్ సీత అని పిలుస్తున్నారు.
కానీ అంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అందాలు ఆరబోసింది కూడా. అయితే.. సీతా రామం తర్వాత... ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న సినిమాలతో సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. ఇది ఇలా ఉండగా... తాజాగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ బాత్ రూమ్ టబ్ లో హాట్ అందాల ఆరబోస్తూ మెరిసింది మృణాల్ ఠాకూర్. బికినీ తరహాలో వైట్ డ్రెస్ వేసుకొని... హాట్ అందాలు ఆరబోసింది.
అయితే ఆ ఫోటోలు చూసిన నేటిజన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇంత భరి తెగించావా అని తిట్టారు కూడా. వాస్తవంగా..బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఒరిజినల్ ఫోటోలు అవి కాదట. కొంత మంది మార్ఫింగ్ చేసి.. వైరల్ చేశారట. నిజానికి ఈ హాట్ ఫోటోలు ఇన్ఫ్లుయెన్సర్ రితుపర్ణ బసక్కి చెందినవి అని తరువాత వెల్లడైంది. దీంతో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.