"అది పెద్దది చేసుకుంటేనే ఆఫర్".. కాజల్ కి తెలుగు డైరెక్టర్ అలాంటి సలహా ఇచ్చాడా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే.  చాలా వరకు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి భయపడుతూ ఉంటారు అమ్మాయిలు . దానికి కారణం ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్. అయితే ఇండస్ట్రీ లోకి రావడానికి మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ అడ్డుపడుతుందా..? మరి ఏ విషయానికి అడ్డుపడదా..? అంటే నో అని చెప్పాలి . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక రెండు మూడు హిట్లు అందుకున్న కూడా అమ్మాయిలు అలాంటి వెధవల నుంచి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.


అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు అన్నది మాత్రం వాస్తవం. ఆ లిస్టులోకే వస్తుంది కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ చందమామగా లక్ష్మీ కళ్యాణం సినిమాతో తనదైన స్టైల్ లో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత ఎంత పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందో మనకు తెలిసిందే. అయితే కాజల్ కూడా తన కెరియర్ స్టార్టింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుగుతుందట .


అది కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి కావడం అందరికి షాకింగ్ అనిపిస్తుంది . కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా హిట్ అయ్యాక వేరే ఆఫర్స్ కోసం చాలా చాలా ట్రై చేస్తూ ఉన్న మూమెంట్లో ఒక తెలుగు డైరెక్టర్ కాజల్ కి బిగ్ ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడట . అయితే అదే మూమెంట్లో కాజల్ ని వల్గర్ గా కూడా కామెంట్ చేశారట . ఆ బాదీ పార్ట్ సైజ్ పెంచుకుంటే  చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటావ్..జనాలకి నచ్చుతుంది..త్ద్వార ఆఫర్లు బాగా వస్తాయి అంటూ సజెస్ట్ చేశారట. అంతేకాదు తనను దానిపై ఫోకస్ చేయమంటూ మరీ మరీ గట్టిగా నొక్కి చెప్పాడట. దీంతో కాజల్ కి అప్పటికే ఆయన మాట్లాడే విధానం అర్థమై సున్నితంగా ఆయన ఆఫర్ రిజెక్ట్ చేసిందట . అంతేకాదు ఆ తర్వాత ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయకపోవడం విశేషం. ప్రజెంట్ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి మంచి అవకాశాల కోసం ట్రై చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: