ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇప్పటికి అనుష్క ఆ కోరిక నెరవేరలేదా.. సో శాడ్..!
కాగా అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇప్పటికి ఒక స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు . అంతేకాదు ఆయన తన ఫేవరెట్ హీరో అని ఎప్పుడు చెప్పుకొచ్చే అనుష్క ఆయనతో అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసింది. ఆయన మరెవరో కాదు.. . "జూనియర్ ఎన్టీఆర్ .". నందమూరి హీరోగా ట్యాగ్ చేయించుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తున్నాడు.
ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు . . కాగా అనుష్క జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు . . చింతకాయల రవి సినిమాలో జస్ట్ ఒక పాటలో 10 సెకండ్లు అలా మెరిసి వెళ్ళిపోతాడు. . ఆ టైంలో అనుష్క తో స్టెప్ వేయడమే తప్పిస్తే మరే సీన్స్ ఉండవు. అయితే పూర్తిగా హీరో హీరోయిన్లుగా అనుష్క - జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు . .జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలి అనేది అనుష్క కల.. ఆ కల ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాం. ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు ...!