నాగచైతన్య ప్రతి తీపి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత..ఆ ఒక్క గిఫ్ట్ మాత్రమే ఎందుకు దాచుకుందో తెలుసా..?
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అమాంతం వీళ్ళ డివర్స్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగేలా చేశాయి . ఇదే మూమెంట్లో సమంత - నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాలు అదేవిధంగా విడిపోయినప్పుడు విషయాలు బాగా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు . కాగా సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతుంది . సమంత - నాగచైతన్య ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చుకున్న గిఫ్ట్ ల గురించి వాళ్ళ తీపి జ్ఞాపకాల గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి సమంతకి నాగచైతన్య అంటే చాలా చాలా ఇష్టం . అఫ్కోర్స్ నాగచైతన్యకి కూడా సమంత అంటే ఇష్టం . వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏ కారణంగా విడిపోయారో ఆ దేవుడికే తెలియాలి. అయితే నాగచైతన్యతో ఉన్న తీపి గుర్తులన్నీ కూడా చెరిపేసుకున్న సమంత .. ఒక్క ఫోటోను మాత్రం జ్ఞాపకంగా దాచుకుందట . ఆ ఫోటో కూడా వాళ్ళ పెళ్లి ఫోటో . సమంత తల్లి - తండ్రి - నాగచైతన్య.. సమంత కలిసి దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ని మాత్రం జ్ఞాపకంగా ఉంచుకుందట . అది చాలా చాలా మెమొరబుల్ అంటూ ఒకప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమంత పెళ్ళి జ్ఞాపకాళ్లను మరొకసారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు . ఏ పాడు కళ్ళు పడ్డాయో కానీ లక్షణంగా ఉన్న బంగారు జంట విడిపోయింది . త్వరలోనే నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ళను పెళ్లి చేసుకోబోతున్నాడు..!!