షాక్: ప్రియాంక చోప్రా భర్త డేంజర్ లో ఉన్నారా.. షాక్ లో ఫ్యాన్స్..!
ఆ వెంటనే హుటాహుటిగా భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లి నీక్ సమాచారాన్ని ఇచ్చారట. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రియాంక చోప్రా భర్త ఏదైనా డేంజర్ లో ఉన్నారా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. అలా లైట్ వేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కూడా గుర్తించారని.. ఆ వెంటనే ఆ షో నుంచి ఆ వ్యక్తిని పంపించేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఊహించని ఘటన వల్ల కొద్దిసేపు ఆషోకు అంతరాయం కలిగిందనే విధంగా తెలియజేస్తున్నారు.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంక చోప్రా 2017 లో బేచావ్ అనే చిత్రంతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.. ఆ సమయంలోనే నిక్ తో ఏర్పడిన పరిచయం కొంతకాలం పాటు డేటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో 2018 లో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ లాస్ ఏంజెల్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వరుసగా హాలీవుడ్ మూవీలలో నటిస్తూనే ఉన్నది.. మరి ఈ విషయం పైన అటు ప్రియాంక, నిక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు . మరి ఈ విషయం పైన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.