అల్లు ఫ్యామిలీ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా.. బన్నీ కోసం సంచలన నిర్ణయం..!?
పుష్ప2 సినిమాపై ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తున్నాం. పలువురు బడా స్టార్స్ కూడా పుష్ప2 ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ కావడానికి ఆలోచిస్తున్నారు. అయితే సుకుమార్ ఈ టైం లోనే పక్కా ప్లాన్ తో ముందుకు రాబోతున్నాడట. ఎవరు రాకపోతే ఏం ఈ పుష్ప 2 కోసం అల్లు ఫ్యామిలీలోని లేడీస్ ని రంగంలోకి దింపుతున్నారట . మరికొద్ది రోజుల్లోనే పుష్ప2 ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాడు సుకుమార్ .
మరీ ముఖ్యంగా ఈసారి బన్నీ తల్లిని పుష్ప 2 ప్రమోషన్స్ కోసం దించుతున్నారట. ఆల్రెడీ ఆ ప్లానింగ్ లో ముందుకు వెళ్లిపోతున్నారట . అంతేకాదు బన్నీ తల్లి బన్నీ భార్య స్నేహారెడ్డిలతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను కూడా ప్లాన్ చేశారట . ఈ ఇంటర్వ్యూ ద్వారా కచ్చితంగా పుష్ప2కి విపరీతమైన ప్రమోషన్స్ రావడం పక్కా అంటున్నారు జనాలు. ఫర్ ద ఫస్ట్ టైం బన్నీ కోసం తల్లి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అయింది . పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొనబోతుంది. ఇప్పటివరకు అల్లు ఫ్యామిలీలోని లేడీస్ సినిమా కోసం ప్రమోషన్స్ నిర్వహించిన వారే లేరు . బన్నీ సక్సెస్ కోసం తల్లి ఒక అడుగు ముందుకు వేస్తుంది. కచ్చితంగా ఇక పుష్ప2ని ఆపే దమ్ము ఎవరికీ లేదు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పుష్ప2 పై హోప్స్ పెంచేసుకుంటున్నారు.