"పెళ్లయిన కొత్తల్లో దొంగతనంగా చిరంజీవి రాత్రులు అలా చేసేవాడా".. షాక్ అయిన సురేఖ..!
ప్రెసెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అఫ్కోర్స్ రీసెంట్ గా వచ్చిన "విశ్వంభర" టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ చిరంజీవి పెర్ఫార్మన్స్ పై మాత్రం బాగానే హోప్స్ పెట్టుకున్నారు. కాగా చిరంజీవి గురించి ఒక వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారింది. చిరంజీవి చాలా డెడికేషన్ వ్యక్తి ..చాలా నిజాయితీగల మనిషి అది అందరికీ తెలిసిందే. చిరంజీవిలో చిన్న దొంగ కూడా ఉన్నాడు అంటూ లేటెస్ట్ గా బయటపడింది .
చిరంజీవికి చిన్ననాటి నుంచి స్వీట్స్ అంటే మహా మహా పిచ్చి . అయితే చిరంజీవి తల్లి అంజనమ్మ ఇంట్లో ఏ పిండి పదార్థం వండిన ..స్వీట్స్ చేసిన అది దాపెట్టి చిరంజీవికి పక్క రోజు ఇచ్చేవారట. అయితే ఆ వరకు ఆగలేని చిరంజీవి దొంగతనంగా తల్లి రాత్రి నిద్ర పోయేటప్పుడు ఆ స్వీట్స్ ను లాగించేసేవాడట . పెళ్లి తర్వాత కూడా అదే అలవాటును కంటిన్యూ చేసుకున్నాడు చిరంజీవి . ఒకనాడు పెళ్లయిన కొత్తల్లో చిరంజీవి చేసిన పని చూసి సురేఖ షాక్ అయిపోయిందట . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది సురేఖ . ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నవ్వేసుకుంటున్నారు . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే చిన్న చిన్న అలవాట్లు మానుకోలేముగా అంటూ తెగ పొగిడేస్తున్నారు..!