ఎన్టీఆర్ తన సినిమా ఫ్లాప్ అయితే మొట్టమొదటిగా చేసే పని అదే..ఎవ్వడు చెప్పిన వినడు..!
పాన్ ఇండియా హీరోలకి కూడా ఆ ట్రోలింగ్ తప్పడం లేదు . అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాలు కూడా ఫ్లాప్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. ఎవరైనా సినిమా ఫ్లాప్ అయినా.. తమపై నెగటివ్గా స్పందించిన .. ఎవరికైనా కోపం వస్తుంది ..బాధపడతారు. కానీ , ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. తనపై నెగటివ్ గా మాట్లాడుకున్న.. తను నటించిన సినిమా ఫ్లాప్ అయిన మొదటగా ఆయన చేసే పని తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే .
తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ గా ఆ డైరెక్టర్ కు కాల్ చేసి మాట్లాడుతారట. "నో ప్రాబ్లం మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్.. ట్రై చేశాము..జనాలకి రీచ్ కాలేదు.. నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా తెరకెక్కిద్దాం. మంచి స్క్రిప్ట్ ప్లాన్ చేయండి" అంటూ సజెషన్స్ ఇస్తారే కానీ, ఎక్కడా కూడా నీవల్లే నా సినిమా ఫ్లాప్ అయింది అంటూ రూడ్ గా మాట్లాడనే మాట్లాడరట . "ఊసరవెల్లి" సినిమా విషయంలో ఇదే జరిగింది . డైరెక్టర్ తమన్నా కు ప్రియారిటీ ఇవ్వడం కారణంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ డౌన్ అయింది. ఆ కారణంగా సినిమా ఫ్లాప్ అయింది . అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ మాత్రం కోపం లేకుండా చాలా కూల్ గా మాట్లాడారట . అదే ఎన్టీఆర్ అంటే ..తెలివితో ఆలోచిస్తాడు కానీ అందరిలా కోపంగా ఆవేశపడడు అంటున్నారు జనాలు..!