మత్తుజల్లే చూపులతో.. కుమారి కెవ్వు కేక లుక్స్..!

shami
కుమారి 21f సినిమాతో సూపర్ పాపులర్ అయిన హెబ్భా పటేల్ ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది. ఐతే అమ్మడు సినిమాల ఎంపిక లోపం వల్ల తనకు వచ్చిన బోల్డ్ ఇమేజ్ ని కొనసాగించలేకపోయింది. వరుస సినిమాలు చేస్తున్నా అనుకుందే కానీ ఆమె కెరీర్ కు హెల్ప్ అయ్యే సినిమాలు చేయలేకపోయింది. ఎమధ్యనే హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో వచ్చిన హెబ్భా పటేల్.. ధూం ధాం అనే సినిమాతో సందడి చేస్తుంది.
ఐతే కుమారి హెబ్భా సినిమాల పరంగా ఫాం కొనసాగించేకపోయినా ఆమె లుక్స్ మాత్రం అదిరిపోతున్నాయి. లేటెస్ట్ గా అమ్మడు తన ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కుమారి కేక పెట్టించేసింది. అలా చూస్తూ ఆమె ప్రేమలో పడిపోయేలా ఉన్నాయి అమ్మడి లుక్స్. కుమార్ హెబ్భా పటేల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినా వచ్చిన ప్రతి చిన్న ఛాన్స్ ని చేస్తూ వస్తుంది.
ఇక టైం పాస్ కు ఇలా సోషల్ మీడియా లో ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఫాలోవర్స్ కూడా హెబ్బా పటేల్ పెట్టే ఫోటో షూట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. హెబ్బా లోని ఈ హాట్ నెస్ ని సరిగ్గా వాడుకుంటే మళ్లీ అమ్మడి తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. హెబ్బా పటేల్ కూడా అలాంటి ఒక మంచి ఛాన్స్ కోసమే ఎదురుచూస్తుంది. హెబ్భా మార్క్ రొమాంటిక్ స్టోరీస్ ఆమె దగ్గరకు తీసుకెళ్లాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ఐతే సినిమాల కన్నా హెబ్బా ఫోటో షూట్స్ తో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇదే ఊపుతో సినిమా ఆఫర్లు కూడా అందుకుంటే అమ్మడి కెరీర్ మరింత జోష్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: