తొడ అందాలన్నీ బయట పెట్టేసిన కృతి శెట్టి.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు..

Suma Kallamadi
సౌత్ ఇండియన్ సినిమాల్లో దూసుకుపోతోంది కృతి శెట్టి. ఫస్ట్ సినిమా అయినా ఉప్పెనతో హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తొలి సినిమాలోనే "జలజల జలపాతం నువ్వు" వంటి సూపర్ హాట్ పాటలో నటించి సెగలు పుట్టించింది. తర్వాత కూడా చాలా సినిమాల్లో సూపర్ సెక్సీ రోల్స్ పోషిస్తూ మతి పోగోడుతోంది. సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోస్తోంది . తాజాగా జరిగిన "ఎల్లే ఇండియా బ్యూటీ అవార్డ్స్‌లో తన అందంతో అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు, ఆమె ధరించిన దుస్తులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
కృతి శెట్టి ఆ రోజు చాలా సింపుల్‌గా డ్రెస్ లోనైనా చాలా అందంగా కనిపించింది. ఆమె ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు ఒక బ్లాక్ కలర్ గౌన్ ధరించింది. ఆ గౌన్‌లో ఒక భుజం బయటకు కనిపించేలా ఉంది. అంతేకాకుండా, ఆ గౌన్‌లో ఒక పొడవైన చీలిక ఉంది. అంటే ఆ బ్లాకు గౌన్‌ సగానికి చీల్చినట్లుగా కనిపించింది. అంతే ఆమె తొడ అందాలు అన్నీ కూడా బయటపడ్డాయి. ఆ నల్లటి గౌనులో ఆమె తెల్లటి తొడలు మస్త్ హాట్ గా దర్శనమిచ్చాయి. ఈ డ్రెస్‌లో ఆమె చాలా హాట్‌గా కనిపించింది. ఈ లుక్‌కి తగ్గట్టుగా ఆమె పెద్ద సిల్వర్ ఈయర్ రింగ్స్ ధరించింది. తన జుట్టును లూస్ గా వదిలేసి మరింత అందంగా కనిపించింది.
కృతి శెట్టి అందంగా ఉండడంతో పాటు, ఆమె మేకప్ కూడా చాలా బాగుంది. ఆమె పెదాలకు గ్లాసీ లిప్‌స్టిక్ వేసుకుంది. అంతేకాకుండా, ఆమె కళ్ళకు స్మోకీ మేకప్ వేసుకుని, గులాబీ రంగు బ్లష్ వేసుకుంది. ఆమె కనురెప్పలకు బ్లాక్ మస్కారా వేసుకోవడం వల్ల ఆమె కళ్ళు మరింత అందంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద, కృతి శెట్టి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. కళ్ళకు కాటుక, లిప్స్‌కి హాట్ లిప్ స్టిక్ పెట్టడం మాత్రమే కాకుండా చాలా కొంటెగా చూస్తూ ఈ ముద్దుగుమ్మ నెటిజెన్ల గుండెల్లో హిట్ పెంచేసింది. ఈ ముద్దుగుమ్మ హాట్ పిక్స్ చూస్తే ముసలోళ్ళు కూడా తట్టుకోలేరు భయ్యా అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.


 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: