ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్.. తరువాత వాళ్లకి ఉ* పడిపోవాల్సిందే..!
కాగా ఇలాంటి సెంటిమెంట్ తోనే అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని అలాగే అక్కినేని నాగార్జున పేరు చెప్పుకొని అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు . మనకు తెలిసిందే ఒకవైపు తాత మరొకవైపు నాన్న ఇద్దరు స్టార్ హీరోలతో బ్యాక్ గ్రౌండ్ సంపాదించుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఆ హీరో కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . అయితే అఖిల్ కెరియర్ మాత్రం సంక నాకి పోయిందని చెప్పాలి . ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు . కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు .
ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న రేంజ్ లో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా హిట్ అయిన ఆ సినిమా క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే ఎగరేసుకుపోయింది. అసలు అఖిల్ హీరోగా ఒక్క సినిమా హిట్ అవ్వకపోవడం అక్కినేని ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందికరంగా ఉంది. నాగచైతన్య కాస్తో కూస్తో హిట్లు అందుకున్నాడు . కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు తన ఖాతాలో ఒక హిట్ కూడా వేసుకోలేకపోయాడు. దానికి పూర్తి కారణం అఖిల్ నే అంటూ అక్కినేని కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు .
మరి ముఖ్యంగా నాగార్జున - అమల ..అఖిల్ కెరియర్ బాగుపరచాలి అని లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా పావులు కదుపుతూ ఉన్న అఖిల్ మాత్రం తన సొంత డెసిషన్ తోనే ముందుకు వెళ్లాలి అంటూ తలా తోకాలేని స్క్రిప్ట్ ను ఓకే చేస్తూ తన కెరియర్ను తానే డౌన్ ఫాల్ చేసుకుంటున్నాడు . అఖిల్ పేరంట్స్ మాట విని మంచి సినిమాని ఓకే చేసి హిట్ కొడితే.. అఖిల్ ని ట్రోల్ చేసే వాళ్లకి ఉ* పడిపోయేలా చేస్తారు అక్కినేని ఫ్యాన్స్. ఎప్పుడు అఖిల్ కళ్ళు తెరుచుకుంటాడో ..? ఎప్పుడు అమ్మ - నాన్న చెప్పిన మాటను విని లైఫ్ లోసెటిల్ అవుతాడో..?? ఆ దేవుడికి తెలియాలి. ఆ టైం కోసం అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు..!!