కీర్తి సురేష్.. ఐశ్వర్య రాజేష్ ఒకే ఫార్ములా ఫాలో అవుతున్న బ్యూటీస్.. ఇదంతా దాని కోసమేనా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వచ్చిన వెంటనే తమ అందాలను ఆరబోయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ మరి కొంత మంది మాత్రం కెరియర్ ప్రారంభంలో పెద్దగా అందాలను ఆరబోయకుండా కేవలం డీసెంట్ పాత్రలలో , క్లాస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత కెరియర్ కొన్ని సంవత్సరాలు ముగిసాక తమ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటారు. ఇకపోతే అలాంటి లిస్టులోకి కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ చేరినట్లే కనిపిస్తుంది. ఎందుకు అంటే కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఏ సినిమాలో కూడా పెద్దగా గ్లామర్ షో చేయలేదు. ఎప్పుడు కూడా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.

ఇక ఐశ్వర్య రాజేష్ కూడా కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలలో ఎక్కువ శాతం గ్రామర్ షో జోలికి వెళ్లకుండా కేవలం డీసెంట్ , క్లాస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. అలాగే వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా చాలా పద్ధతి గల ఫోటోలనే పోస్ట్ చేస్తూ వచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కూడా తమ రూట్ ను మార్చేశారు. సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తమ అందాలను ఆరబోస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ వరుసగా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ బ్యూటీలకు సంబంధించిన హాట్ ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఆకట్టుకున్న వీరిద్దరూ ఈ మధ్య కాలంలో హాట్ స్టిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: