ప్రియురాలిని పరిచయం చేసిన తెలంగాణ పోరడు నబీల్... జంట చాలా క్యూట్ గా ఉందిగా..!

lakhmi saranya
బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. బిగ్ బాస్ లో తదితర వ్యక్తులు పాటిస్పేట్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఎవరు విన్ను చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ ఆఫ్రిది కూడా ఒక్కడు. మొదట్లో పెద్దగా ఆకట్టుకోని అతను క్రమంగా రాటు దేలాడు. బీట్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకుని ఇప్పుడు హౌస్ లోనే స్ట్రాంగ్ స్ట్ కంటిస్టెంట్ గా మారిపోయాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నవీన్ అఫ్రిదీ కూడా ఒకడు. తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు నబీల్. దీంతో నాలుగో వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ నిలిచాడి తెలంగాణ కుర్రాడు. హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటిస్టెంట్ సోనియాతో ఢి అంటే డి అనే రేంజ్ లో తలబడుతున్నాడు నబీల్. ఈ కారణం గానే అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌసు లో స్లాంగ్ పంటి స్టంట్ గా దూసుకుపోతున్న నవీల్... తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు.
తనతో పాటు వీడియోలో నటించిన ఆద్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. ఆద్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అతనుతో కలిసున్న ఫోటోలు పోస్ట్ చేసిన నబిల్ అందులో తమ ప్రేమనంతా బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసినా అభిమానులు, నెటిజన్లో క్యూట్ పెయిర్, జోడి బాగుంది అంటూ నాబిల్ – ఆద్య లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్ అంటా వైరల్ గా మారింది. ఇది చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: