హిట్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు వస్తా.. అఖిల్..!

Anilkumar
అక్కినేని కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు హిట్ లేకుండా మిగిలిపోయింది ఎవ‌రంటే వెంట‌నే గుర్తోచ్చే పేరు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున‌ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా అఖిల్  అంటూ ఫ‌స్ట్ సినిమాతోనే గ్రాండ్ లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను, హ‌ల్లో, ఏజెంట్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఈ సినిమాలు కూడా అఖిల్‌కు హిట్టును అందించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం హిట్ కొట్టాలనే క‌సితో సాలిడ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు  అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున‌ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్. అయితే తాజాగా అక్కినేని నాగేశ్వరరావు

 శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాగార్జున సహా కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున  అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున‌ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  అఖిల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు అందరూ అక్కినేని అఖిల్ గురించి ప్రశ్నిస్తున్న సమయంలో అఖిల్ హిట్ కొడితే తప్ప అభిమానుల ముందుకు రానని అన్నాడంటూ కామెంట్ చేశారు. అయితే మీ అందరినీ అడగమని చెప్పినట్టుగా ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాలు కొన్నింటిని ఎంపిక చేసి వాటిని 4కే రిజల్యూషన్ లో రిలీజ్

 చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో వాటిని ఫ్రీగా ప్రదర్శించబోతున్నారు. ఇక ప్రస్తుతం యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు. కానీ అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున‌ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: