పేరుకు యాంకర్.. అందాల ఆరబోతతో స్టార్ హీరోయిన్స్ కి టెన్షన్..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం టీవీ షో లకు యాంకర్ గా పని చేసిన వారికి సినిమాల్లో భారీ స్థాయిలో అవకాశాలు వచ్చేవి కావు . దాని తో సినిమా రంగం పై ఇంట్రెస్ట్ చూపిన ఎవరు కూడా ఎక్కువగా బుల్లి తెర షో లకి యాంకరింగ్ చేయడానికి ఇష్ట పడేవారు కాదు . కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి . కొంత మంది కి సినిమాల ద్వారా గుర్తింపు రాలేని పరిస్థితుల లో వారు యాంకరింగ్ వైపు ఆసక్తిని చూపిస్తున్నారు . యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని మళ్ళీ ఆ తర్వాత వరుస సినిమాల లో అవకాశాలను దక్కించుకుంటున్నారు . అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది ఉన్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.
 

ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేకుండా కెరియర్ను కొనసాగించింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి స్రవంతి ఎంట్రీ ఇచ్చిందో ఈమెకు ఫుల్ క్రేజ్ ఈ షో ద్వారా లభించింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమె ఎక్కువ శాతం సినిమా ఈవెంట్ లకి యాంకరింగ్ చేస్తూ వస్తుంది. యాంకర్ అయినప్పటికీ ఈమె హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని స్తాయిలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ ను పెంచుతుంది. ఈమె ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ కావడం ఇప్పటికే అనేక సార్లు జరిగింది. యాంకర్ అయినప్పటికీ తన అందాల ఆరబోతతో ఈ ముద్దు గుమ్మ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: