తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమని
ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో
తమిళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన కొన్ని
తమిళ సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. కొంత కాలం క్రితం
రవితేజ నిర్మించిన ఘట్టా కుస్తీ అనే
తమిళ సినిమాలో ఈమె
హీరోయిన్ గా నటించింది. విష్ణు విశాల్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగులో ఈ
సినిమా మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల అయ్యింది.
ఈ
మూవీ టాలీవుడ్
బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఈమె ఇప్పటివరకు తన కెరియర్లో తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆ సినిమాలలో ఈ
బ్యూటీ తన అందాలతో , నటన తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ ముద్దు గుమ్మకు
తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో
ఐశ్వర్య లక్ష్మి పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
ఐశ్వర్య లక్ష్మి అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.