చిరంజీవితో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
1. చిరు - విజయశాంతి తొలిసారి ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
2. రెండోసారి ‘దేవాంతకుడు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
3. మహానగరంలో మాయగాడు : విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
4. ఛాలెంజ్: ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది.
5. చిరంజీవి : తన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
6. కొండవీటి రాజా - హిట్
7. ధైర్యవంతుడు - అట్టర్ ఫ్లాప్
8. చాణక్య శపథం - డిజాస్టర్
9. పసివాడి ప్రాణం - ఏ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి - విజయశాంతి జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
10 .స్వయం కృషి - 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది.
11. మంచి దొంగ - యావరేజ్
12. యముడికి మొగుడు - రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి - విజయశాంతి జోడిగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
13. యుద్ధ భూమి - యావరేజ్
14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - - ఏ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
15 . రుద్రనేత్ర - హిట్
16 - కొండవీటి దొంగ - హిట్
17. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ - ప్లాప్
18. గ్యాంగ్ లీడర్ - విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
19. మెకానిక్ అల్లుడు - చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన చివరి సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటకట్టుకుంద