తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ ప్రస్తుతం ది గో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
స్నేహ , మీనాక్షి
చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను
సెప్టెంబర్ 5 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ
మూవీ ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. మరి ఈ
సినిమా యొక్క ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో ఎన్ని వ్యూస్ , లైక్స్ లభించాయి అనే వివరాలను తెలుసుకుందాం. ది గోట్
మూవీ తమిళ్ వెర్షన్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 29.28 మిలియన్ వ్యూస్ దక్కాయి. అలాగే ఈ
మూవీ యొక్క
తమిళ్ వర్షన్ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.236 మిలియన్ లైక్స్ లభించాయి.
ఇలా ఈ
మూవీ యొక్క ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో అదిరిపోయే రేంజ్ వ్యూస్ , లైక్స్ లభించాయి. ఇకపోతే తలపతి
విజయ్ హీరోగా రూపొందుతున్న
సినిమా కావడంతో ఈ
మూవీ పై ప్రస్తుతానికి
తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను రాబడుతుందో అనే విషయం తెలియాలి అంటే
సెప్టెంబర్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ
మూవీ ని
సెప్టెంబర్ 5 వ తేదీన తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ
సినిమా యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా
మూవీ బృందం వారు విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.