ఆఫర్లు పెరిగాయి.. బట్టల సైజు తగ్గింది.. ప్రగ్యా అందాల ఆరబోత ఆపడం కష్టమేనా..?

MADDIBOINA AJAY KUMAR
అందాల ముద్దుగుమ్మ ప్రగ్య జైస్వాల్ "కంచె" అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును , మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో హీరోయిన్ ఇతర పాత్రలో నటించిన ఈమెకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కలేదు. కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 


ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని N B K 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందబోయే అఖండ 2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో ఇప్పటికే అనేక సార్లు తన అందాల ప్రదర్శనతో కుర్రకారికి హీట్ పెంచిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.


కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అయ్యాయి. తాజాగా ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని హాట్ అందాలు ఓలకబోసేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేది. ఆ ఫోటోలు ప్రస్తుతం పైరలు అవుతున్నాయి. ఇకపోతే ఇంత కాలం పాటు కాస్త తక్కువ ఆఫర్లు ఈ బ్యూటీ కి వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీకి వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: